Sunday, May 5, 2024

కారుని ఢీ కొన్న లారీ – ప్రెగ్నెన్సీ మ‌హిళ‌కి గాయాలు

ఓ లారీ ..కారుని ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్న ప్రెగ్నెన్సీ మహిళకు కాలు విరిగింది. దాంతో ఆమెని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు టోల్గేట్ సిబ్బంది…హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు వెళ్తుండగా రేణిగుంట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. కరీంనగర్ జిల్లా…. తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది.కారులో ఉన్న వ్యక్తులకు గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement