Thursday, April 25, 2024

LIVE from Shilpa Kala Vedika – ప‌వ‌న్ క‌ల్యాణ్ – సాయి ధ‌ర్మ్ తేజ‌ల బ్రో మూవీ ప్రీరిలీజ్ వేడుక

YouTube video

పవన్ కల్యాణ్ – సాయితేజ్ హీరోలుగా ‘బ్రో’ సినిమా రూపొందింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సముద్రఖని దర్శ కుడు. తమిళంలో వచ్చిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – సంభాషణలు సమకూర్చడం విశేషం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైద‌రాబాద్ లోని శిల్ప క‌ళావేదిక‌పై కొద్ది సేప‌టి క్రితం ప్రారంభ‌మైంది.. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్ తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొంటున్నారు.. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించ‌గ‌ల‌రు..

Advertisement

తాజా వార్తలు

Advertisement