Saturday, April 27, 2024

LIVE from JRC convention center – కార్తికేయ‌, నేహా శెట్టిల బెదురులంక 2012 మూవీ ప్రీ రిలీజ్ వేడుక ..

YouTube video

యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012. విభిన్నమైన కథ, కథనాలతో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా రవీంద్ర బెనర్జీ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ మూవీ ఆగష్టు 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ జేఏర్సి కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరుపుతున్నారు.. మీరు ఆ కార్య‌క్ర‌మాన్ని ప‌త్ర్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించ‌గ‌ల‌రు..

Advertisement

తాజా వార్తలు

Advertisement