Monday, April 29, 2024

Thrilling Moments | లైవ్ కాన్స‌ర్ట్ విత్ బాద్‌షా.. హైద‌రాబాద్‌లో మ్యూజిక‌ల్ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని అగ్రశ్రేణి బ్యాండ్‌లలో ఒకటైన బాద్‌షా లైవ్ కాన్స‌ర్ట్ ఇవ్వ‌నుంది. గచ్చిబౌలి ఆరోహిలోని బౌల్డర్ హిల్స్‌లో ఈనెల 24న ఆసియాలోని టాప్ హిప్‌హాప్ ఆర్టిస్ట్ బాద్‌షా లైవ్ కాన్స‌ర్ట్ జ‌ర‌గ‌నుంది. ఈ కాన్స‌ర్ట్ లో బాద్‌షా హైలైట్ హిట్ లైవ్ మ్యూజికల్ మ్యాజిక్ ని ఎంజాయ్ చేయచ్చు. బాద్‌షా మెస్మరైజింగ్ స్టేజ్ ప్రెజెన్స్ తో.. టాప్ హిట్‌లతో బాగా పేరు తెచ్చుకున్న‌ది.

ఇక‌.. బాద్‌షా త‌న అభిమానులను అల‌రించేందుకు “కాలా చస్మా,” “పానీ పానీ,” “DJ వాలీ బాబు,” “గెండా పూల్,” & “గార్మి,” వంటి టాప్ హిట్ సాంగ్స్ ను పాడ‌నున్నాడు. ఈ కాన్స‌ర్ట్ ని తమడ మీడియా, బాద్‌షా లైవ్ ఇన్ కన్సర్ట్ నిర్వ‌హిస్తుండ‌గా.. ప్రేక్ష‌కులు టిక్కెట్‌లపై ప్రత్యేకమైన 10% తగ్గింపును అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ను TAMADA10 ప్రోమో కోడ్ తో ఉపయోగించి కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని నిర్వాహ‌కులు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement