Monday, May 6, 2024

సమష్టిగా గెలుద్దాం : జెలెన్‌స్కీ

రష్యా మా మౌలిక సదుపాయాలను నాశనం చేస్తూనే ఉంది. మా నగరాలను ధ్వంసం చేస్తోంది. కానీ మేము ప్రతినగరంలో ప్రతి వీధిని పునర్నిర్మిస్తాం. ప్రతి ఉక్రేనియన్‌ ఇల్లు, అపార్ట్‌మెంట్‌ను పునరుద్ధరిస్తాం. ఆక్రమణదారుడు ఇప్పటికీ మన భూమిపైనే ఉన్నాడు. మనం అతడిని వీలైనంత వరకు వెళ్లగొట్టాలి. నగరాలను, గ్రామాలను రక్షించచానికి, మన భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించడానికి శత్రుసేలను తరిమికొట్టాలి. ఉక్రేనియన్లు ఒకరికొకరు సాయం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మద్దతు ఇవ్వండి. వారి రక్షణకు మద్దతివ్వండి. రాష్ట్రాన్ని రక్షించండి. మనమంతా కలసికట్టుగా పోరాడుదాం.. కచ్చితంగా గెలుస్తాం.. ఉక్రెయిన్‌ కీర్తిని నిలబెడదాం.. – వీడియో సందేశంలో జెలెన్‌స్కీ

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement