Monday, April 29, 2024

ల‌క్ష్య ట్రైల‌ర్ .. క్రీడాకారుడిగా నాగ‌శౌర్య లుక్ అదుర్స్ ..

హీరో నాగ‌శౌర్య క్రీడాకారుడిగా అల‌రించ‌నున్న చిత్రం ల‌క్ష్య‌ . ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శ‌ర్మ న‌టిస్తుంది. ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ నారాయ‌ణ్ దాస్ కే నారంగ్, పీ రామ్మెహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్..ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, స‌చిన్ కేద్ క్క‌ర్ కీల‌క పాత్ర‌ల‌ని పోషిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ ట్రైల‌ర్ లో స్పోర్ట్ మ్యాన్ గా నాగ‌శౌర్య లుక్ అదిరింది. ఈ ట్రైల‌ర్ ఉత్కంఠంగా ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement