Tuesday, May 14, 2024

KKR Vs SRH | కోల్‌కతాపై సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఈడెన్‌ వేదికగా ఇవ్వాల (శుక్రవారం) రాత్రి జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యచ్ లో.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని వాళ్ల సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్‌లోనే చిత్తు చేసేసింది సన్‌రైజర్స్‌. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్.. హారీ బ్రూక్ సెంచరీ బాదడంతో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది ఎస్ ఆర్ హెచ్. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా టీమ్ చివరికి 205/7కి పరిమితమైంది. సీజన్‌లో నాలుగో మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌కి ఇది రెండో విజయం కాగా.. కోల్‌కతాకి ఇది రెండో ఓటమి.

Advertisement

తాజా వార్తలు

Advertisement