Friday, May 17, 2024

ఈనెల 17న మేడ్చల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17వతేదీన మేడ్చల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ సమీకృత‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అధికారులు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement