Tuesday, May 7, 2024

Breaking: హైదరాబాద్ ను డ్రగ్స్ కు అడ్డాగా మార్చిన ఘనత కేసీఆర్ దే : బండి సంజయ్

డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ ను మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయిందన్నారు. తాగుబోతులకు, మాఫియాకు అడ్డాగా మారిపోయిందన్నారు. తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. 2015లో డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement