Saturday, May 4, 2024

Breaking : జిమ్ చేస్తూ మృతి చెందిన మ‌హిళ – హార్ట్ అటాక్ కాదు – బ్రెయిన్ అటాక్

ఈ మ‌ధ్య‌కాలంలో ఫిట్ నెస్ పై మ‌గ‌వారు మాత్ర‌మే కాదు..ఆడ‌వారు కూడా ఇంట్రెస్ట్ ని చూపుతున్నారు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జిమ్ బాట ప‌డుతున్నారు. కాగా ఈ మ‌ధ్య‌కాలంలో జిమ్ చేస్తూ ఫిట్ గా ఉండేవారు గుండెపోటుతో మ‌ర‌ణిస్తోన్న సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. వ్యాయామం చేస్తూ చ‌నిపోయింది విన‌య‌కుమారి. గుండెపోటుతో ఆమె చ‌నిపోలేద‌ని చెప్పారు వైద్యులు. బ్రెయిన్ అటాక్ తో చ‌నిపోయిన‌ట్టు పోస్ట్ మార్ట‌మ్ నివేదిక‌లో వెల్ల‌డ‌యింది. ప‌ది రోజుల క్రితం బెంగ‌ళూర్ జిమ్ లో మ‌హిళ మృతి వ్య‌వ‌హారంలో తేలిన నిజాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement