Monday, December 9, 2024

ఇందిరాగాంధీలా కంగ‌నా …’ఎమ‌ర్జెన్సీ’ టీజ‌ర్ కు ప్ర‌శంస‌లు

https://youtu.be/MzxGN2xAa-4

1975 ఎమర్జెన్సీ కథాంశంతో రూపొందుతున్నమూవీ ‘ఎమర్జెన్సీ’ ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఎమ‌ర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ న‌టిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజ‌ర్ ను కంగ‌నా విడుద‌ల చేసింది..

ఈ సినిమాలో కంగనా నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ లా ప్ర‌శంసనీయంగా న‌టించింది. ‘‘సంరక్షకురాలా, లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించి నాటి రోజుల చీకటి చరిత్ర ఇది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న ఎమర్జెన్సీ విడుదల కానుంది’’ అంటూ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాత కంగ‌నా ర‌నౌత్..

Advertisement

తాజా వార్తలు

Advertisement