Tuesday, April 30, 2024

క‌ళ్యాణ్ రామ్ కొత్త మూవీ-NKR19అప్ డేట్

బింబిసార మూవీ హిట్ తో మంచి జోష్ మీదున్నాడు హీరో క‌ళ్యాణ్ రామ్ .. NKR19గా వ‌స్తున్న ఈ ప్రాజెక్టు అప్‌డేట్ అందించింది క‌ల్యాణ్ రామ్ టీం. ఈ చిత్రం ఇటీవ‌లే గోవా షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. చివ‌రి షెడ్యూల్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంద‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజేంద్ర‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. క‌ల్యాణ్ రామ్ తాజా లుక్‌లో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని యాక్ష‌న్ అవ‌తార్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నారు. క‌ల్యాణ్ రామ్ దీంతోపాటు అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌లో నవీన్ మేడారం డైరెక్ష‌న్‌లో డెవిల్ అనే మరో సినిమా కూడా చేస్తున్నారు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement