Sunday, May 5, 2024

రేపు మినీ జాబ్ మేళా

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దేవేందర్రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 7995383260, 8501995711 నంబర్లలో సంప్రదించాలని నిరుద్యోగులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement