Wednesday, May 1, 2024

‘జైలర్’ ఓటీటీ ఎంట్రీ.. అమెజాన్ లో స్ట్రీమింగ్

ఇటీవలి బ్లాక్‌బస్టర్ జైలర్‌ను ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. రజనీకాంత్ న‌టించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ర‌సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది ఈ మూవీకి. కాగా, ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ నెల (సెప్టెంబర్) 7 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement