Tuesday, May 7, 2024

రష్యాను దాటేసిన భారత్

విదేశీ మారకద్రవ్యం నిల్వల్లో భారత రష్యాను అధిగమించింది. తద్వారా ప్రపంచంలో అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం కలిగివున్న దేశాల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకింది. అత్యధిక విదేశీ మారకద్రవ్యం నిల్వలతో చైనా అగ్రస్థానంలో ఉండగా, జపాన్, స్విట్జర్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి 5 నాటికి భారత విదేశీ మారక నిల్వల్లో 4.3 బిలియన్ డాలర్ల మేర తరుగుదల నమోదైనప్పటికీ… 580.3 బిలియన్ డాలర్లతో రష్యా (580.1 బిలియన్ డాలర్లు)ను అధిగమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement