Sunday, May 5, 2024

Ind vs ban : 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ డౌన్.. లిటన్ దాస్ (66) ఔట్

పూణెలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్ లిటన్ దాస్ 66 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో శుభమాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement