Wednesday, May 1, 2024

Ind vs ban : 129 పరుగుల వద్ద మూడో వికెట్ డౌన్.. మిరాజ్ (3) ఔట్

పూణెలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు 129 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్ మిరాజ్ మూడు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement