Friday, May 17, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మనసు గుర్రంలా పరుగులు పెడుతుంటే చిన్న విషయాలకు కూడా స్పందించలేదు ఆ మనసు ఆధ్యాత్మిక శక్తిని పోగొట్టుకున్నట్లే. నేను దేని గురించి ఆలోచించాలి అని ఎంచుకోవడం, అలాగే మన ఆలోచనలపై దృష్టిని సారించడం ఈ విధంగా ధ్యానం మన మనసులో ఏకాగ్రతా శక్తిని పునరుద్ధరిస్తుంది. ఆ శక్తి నేను తక్షణమే స్పందించకుండా నిలువరింపచేస్తుంది. ప్రతీకారములో శక్తిని వృధాగా పోనివ్వకుండా స్వతంత్రముగా ఉంచుతుంది. ఈ రోజు నా మనస్సు కండరాలను ఏకాగ్రతా అభ్యాసం ద్వారా శక్తిశాలిగా చేసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement