Tuesday, May 14, 2024

దేశాన్ని ర‌క్షించ‌డంలో మోడీ విఫ‌లం

దేశాన్ని ర‌ర‌క్షించ‌డంలో ప్ర‌ధాని మోడీ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని రాహుల్ గాంధీ అన్నారు. మ‌ణిపూర్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌తో ఆయ‌న అస‌మ‌ర్థుడ‌ని తేలిపోయింద‌ని రాహుల్ ధ్వ‌జ‌మెత్తారు. మ‌ణిపూర్ ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన మృతుల కుటుంబాల‌కు రాహుల్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. సైనికుల త్యాగాల‌ను ఈ దేశం ఎప్ప‌టికీ మ‌ర‌వ‌దు అని రాహుల్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement