Monday, April 29, 2024

Breaking : ఏపీ గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌లు..2గంట‌ల త‌ర్వాత కౌంటింగ్ ఫ‌లితాలు..

ఏపీలో గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. మ‌ధ్యాహ్నం 2త‌ర్వాత కౌంటింగ్ ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. గ్రామ‌పంచాయ‌తీల్లో పెండింగ్ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాయి. 69గ్రామ పంచాయ‌తీల‌కు గానూ 30స‌ర్పంచ్ స్థానాలు ఏక‌గ్రీవం కానున్నాయి. 533వార్డుల‌కు 380వార్డులు ఏక‌గ్రీవం కానున్నాయి. మిగిలిన 36స‌ర్పంచ్ లు,68వార్డుల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల బ‌రిలో 88మంది స‌ర్పంచ్ అభ్య‌ర్థులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement