Saturday, May 18, 2024

డైరెక్ట్​ ఓటీటీలోకి రానున్న హారర్ మూవీ.. రిలీజ్​ డేట్​ ఎప్పుడంటే!​

డైరెక్టర్ విజయ్ దర్శకత్వం వహించిన హారర్ మూవీ BOO. ఈ సినిమాలో విశ్వక్​సేన్​, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా జియో సినిమాస్ ఓటీటీలో ఈ వీకెండ్ (మే 27) కి తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

ఇక.. మూవీకి సంబంధించి ఇవ్వాల టీజర్ కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని జ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాక శేఖర్ రెడ్డి నిర్మించారు..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement