Wednesday, May 1, 2024

Crick War | ఐపీఎల్​లో టఫ్​ ఫైట్​.. ఫైనల్స్​ బెర్త్​ దక్కేది ఎవరికి?

ఐపీఎల్ 16వ సీజ‌న్‌లో ఇవ్వాల ఇంట్రెస్టింగ్​ మ్యాచ్​ జరగనుంది. క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్, నాలుగుసార్లు చాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి. దీంతో ఈ పోరులో గెలిచేది ఎవ‌రు? అనే క్యూరియాసిటీ అంద‌రిలో నెలకొంది. బ‌లాబాల‌ల ప‌రంగా చూస్తే రెండు జ‌ట్లు ప‌టిష్టంగానే ఉన్నాయి. ఇరుజ‌ట్ల‌లో మ్యాచ్ విన్న‌ర్లు కూడా ఉన్నారు. అయితే.. ఈ కీల‌క పోరులో మిస్ట‌రీ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ గుజ‌రాత్ గెలుపు గుర్రం అవుతాడ‌ని మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఏం జరుగుతుందన్నది మరికొద్ది సేపట్లోనే తేలబోతోంది.. మ్యాచ్​ లైవ్​ డిటెయిల్స్‌ కోసం ఈ లింక్​ని క్లిక్​ చేయొచ్చు.

https://www.espncricinfo.com/series/indian-premier-league-2023-1345038/chennai-super-kings-vs-gujarat-titans-qualifier-1-1370350/live-cricket-score

Advertisement

తాజా వార్తలు

Advertisement