Monday, April 29, 2024

HBD – బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు… శుభాకాంక్షల వెల్లువ

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 58 వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని వెస్ట్ బాంద్రాలోని తన నివాసం ‘మన్నత్’ సమీపంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి చేరుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి చేరుకున్న అభిమానులకు షారుఖ్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో కనిపించి అర్థరాత్రి తన ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా అభిమానులకు చేయి ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement