Saturday, May 4, 2024

Breaking: హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టయ్యింది. రూ.900కోట్ల విలువ చేసే హవాలా స్కామ్ బట్టబయలైంది. విదేశీయులతో పాటు హైదరాబాద్, ఢిల్లీ వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఈ ముఠా హవాలా రాకెట్ నడిపింది. హవాలా ద్వారా రూ.900కోట్లను విదేశాలకు తరలించేందుకు కుట్ర పన్నింది. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసుపై విచారణ చేయగా, ఈ ముఠా గుట్టు బట్టబయలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement