Monday, April 29, 2024

Breaking: గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు.. డెమోక్రటిక్ ఆజాద్

గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ ప్రకటించారు. కొత్త పార్టీ పేరును ఆయన డెమోక్రటిక్ ఆజాద్ గా నామకరణం చేశారు. అలాగే ఆజాద్ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ పేరును ప్రకటించడం, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement