Monday, November 11, 2024

మూత పడిన బయో గ్యాస్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

కడప: చాపాడు మండలం ద్వారకా నగరం వద్ద మూత పడిన బయో గ్యాస్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జ‌రిగింది. గ్యాస్ ప్లాంట్ లో ఎరువులు తయారు చేయడంతో గతంలో సీజ్ చేశారు వ్యవసాయ అధికారులు..విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్లాంట్ యాజమాన్యం వివరణ ఇచ్చారు. బయోగ్యాస్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు చెల‌రేగాయి. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు అగ్నిమాప‌క సిబ్బంది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement