Thursday, October 10, 2024

Delhi: ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం

మరోసారి ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ప‌ట్టుబ‌డింది. కస్టమ్స్ అధికారులు రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో గేట్ నెంబరు 11 లో పడేసి ఉన్న 51 కొకైన్ క్యాప్సూల్స్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వీటిని కస్టమ్స్ అధికారులు గుర్తిస్తారని అక్కడ పడవేసి పోయినట్లు భావిస్తున్నారు. అయితే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్ అధికారులు సేకరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement