Thursday, April 25, 2024

‘కంచె’ తెంచుకున్న అందాలు.. స్పెయిన్​లో ఎంజాయ్​ చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్​

ప్రగ్యా జైస్వాల్.. ‘కంచె’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ చిన్నది ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది. అయితే, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినా అప్పుడప్పుడు చాన్స్​లు వస్తూనే ఉన్నాయి. ఇక.. ‘అఖండ’ సినిమా ఆమెకు మాంచి జోష్​ని ఇచ్చింది. దీంతో టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆశించింది. కానీ, ఆ విజయాన్ని ఎంజాయ్ చేసే లోపే.. ఆమెకు ‘సన్ ఆఫ్ ఇండియా’ రూపంలో భారీ ఫ్లాప్ పలకరించింది. ఆ మూవీ కోసం చేసిన అందాల విందు ఆవిరైపోయింది. దీంతో మళ్లీ ప్రగ్యా పరిస్థితి మొదటికి వచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా స్పెయిన్‌లో షికారు చేస్తోంది. సమ్మర్​ వెకేషన్​లో రిలాక్స్​ అవుతున్న పొటోలు కొన్ని అభిమానుల కోసం.. చూసి ఎంజాయ్​ చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement