Thursday, April 25, 2024

అదిరిపోయేలా అంబాసిడర్ కొత్త లుక్

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ చక్రం తిప్పేందుకు అంబాసిడర్ సిద్ధమైంది. అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారు రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈసంద‌ర్భంగా హిందుస్తాన్ మోటార్స్ డైరెక్ట‌ర్ ఉత్త‌మ్ బోస్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం. అంబాసిడర్ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని అనుకున్నాం. ఫ్రెంచ్ సంస్థతో కలిసి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయబోతున్నాం’ అని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement