Monday, May 6, 2024

Elections – మ‌రికొద్ది సేప‌టిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల ….?

న్యూ ఢిల్లీ – సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నేటి సాయంత్రం నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది.. ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి రాజీవ్ కుమార్ ఈ సాయంత్రం మీడియా స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు.. దీంతో ఈ రోజే ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టిస్తార‌ని ఢిల్లీ నుంచి వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.. నేడు షెడ్యూల్ విడుద‌ల అయితే రేప‌టి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి రానుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement