Friday, May 3, 2024

Divi :దివి నుంచి భువికి…

తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న నటి దివి. అంతకు ముందు దివి పలు సినిమాల్లో నటించినా కూడా జనాలు పెద్దగా గుర్తించే వారు కాదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మడు బిగ్‌బాస్ లో సందడి చేసిందో అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో దివి పేరు మారుమ్రోగుతూనే ఉంది.

హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్లు ఉండే ఆమె అందం, అంతకు మించి అన్నట్లుగా ఆమె షేర్ చేసే అందాల ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈసారి మేఘాలలో తేలి ఆడుతున్నట్లు ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. నీటిలోనే దివి ఉన్నా కూడా ఫోటో ఎఫెక్ట్ , ఆమె అందం మేఘాల్లో తేలి ఆడుతున్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement