Monday, May 20, 2024

వృద్ధుడి దారుణ హ‌త్య‌

జ‌గిత్యాల జిల్లా బీర్పూర్‌లో దారుణం చోటుసేకుంది. గుర్తుతెలియ‌న వ్య‌క్తులు వృద్ధుడిని దారుణంగా హ‌త్య చేశారు. మృతుడిని న‌ర్స‌య్య‌(70)గా పోలీసులు గుర్తించారు.న‌ర్స‌య్య గొంతు కోసి చంపిన‌ట్లు ఆన‌వాళ్లు ఉన్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement