Tuesday, May 7, 2024

Drugs : హైద‌రాబాద్ యువ‌కుడు గ‌ల్ఫ్ లో అరెస్ట్

డ్రగ్స్ సరఫరా ఆరోపణలపై గల్ఫ్ లో హైదరాబాద్ యువకుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన యువకుడు పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన మహ్మద్ నవాజ్ గా గుర్తించారు. టిష్యూ పేపర్ లో పౌడర్ గా డ్రగ్స్ వేసుకుని వెళ్ళడంతో అధికారులు చెక్ చేశారు. దోహ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా సౌదీ జైల్లోనే ఉన్న నవాజ్.. ఇటీవలే విడుదల అయ్యారు. విడుదలైన త‌ర్వాత బయటికి వచ్చిన అత‌ను డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు నవాజ్ ను అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement