Monday, April 29, 2024

CWC Finals – విరాట్ ఔట్… టీమ్ ఇండియా 148/4

అహ్మ‌దాబాద్ – ఆసీస్ తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా విరాట్ వికెట్ కోల్పొయింది . విరాట్ 54 పరుగులు చేసాడు. ఈ నాలుగో వికెట్. .కమిన్స్ దక్కింది . అంతకు ముందుమూడో వికెట్. గా నాలుగు పరుగులు చేసిన శ్రేయస్ ను కమిన్స్ ఔట్ చేశాడు.ఇక రెండో వికెట్ గా 47 ప‌రుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు రోహిత్ .. అంత‌కు ముందు తొలి వికెట్ గా గిల్ నాలుగు ప‌రుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో అవుట‌య్యాడు… ఈ వికెట్ ద‌క్కింది.. ప్ర‌స్తుత భార‌త్ స్కోర్ 4 వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగులు చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement