Monday, May 13, 2024

అగ్రరాజ్యంలో కరోనా విళయతాండవం

అమెరికాలో కరోనా వేవ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు అమెరికాలో 3 కోట్ల మంది కరోనా భారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా 3 కోట్ల కరోనా కేసులు నమోదైంది అమెరికాలో మాత్రమే. ఈ విషయాన్ని ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5.45లక్షలు దాటింది. అంతేకాకుండా 25శాతం అమెరికన్లు కొవిడ్-19 టీకా మొదటి డోసును తీసుకున్నట్టు వెల్లడించింది. 13 శాతం మంది టీకా రెండూ డోసులనూ తీసుకున్నారని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement