Friday, February 3, 2023

కొత్త ఇంటి నిర్మాణం.. సైకిల్ పై చ‌క్క‌ర్లు కొట్టిన ర‌ణ్ బీర్ క‌పూర్

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ సైకిల్ పై చ‌క్క‌ర్లు కొట్టిన వీడియో వైర‌ల్ గా మారింది. త‌న కొత్త ఇంటి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌డానికి ఈ-బైక్ పై వ‌చ్చాడు. ఈ మేర‌కు ముంబయి వీధుల్లో సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. బాంద్రా నుంచి పాలీ హిల్స్‌లోని తన కొత్త ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి.. తిరిగి అక్కడి నుంచి ఈ-బైక్ పైనే సరదాగా రైడ్‌ చేస్తూ వెళ్లారు. రణ్‌బీర్‌ను చూసిన స్థానికులు ఫొటోలు తీసుకునేందుకు ఆయన వెంట పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement