Wednesday, February 8, 2023

మహిళ మెడలో 40 గ్రాముల బంగారం దొంగతనం

తిరుపతి రూరల్ : మండలం పుదిపట్ల గ్రామపంచాయతీ పరిధిలో కాపురముంటున్న 60ఏళ్ల విజయమ్మ నడిచి వెళ్తుండ‌గా ఇద్దరు ద్విచక్ర వాహనంలో వెంబడించి ఆ మెడలో ఉన్న 40 గ్రాములు బంగారు నగలను దొంగలించుకుని పరారయ్యారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఎంఆర్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement