Sunday, May 19, 2024

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 15 నుంచి 30 వరకు నిరసనలు..

కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది విమర్శించారు సీపీఎం మధు. అటవీ, మైనర్ పోర్టులపై చట్ట సవరణలు చేసి రాష్ట్రాల ఆర్థిక వనరులను హరిస్తోందని ఆరోపించారు. ఏపీకి విభజన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 15 నుంచి 30 వరకు నిరసనలు చేపడతామని వెల్లడించారు.ఇటు, వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టడంలో విఫలమైందని మధు విమర్శించారు. పన్నుల చట్టాన్ని తెచ్చిన బీజేపీకి వైసీపీ మద్దతిస్తోందని అన్నారు.

ఇది కూడా చదవండి : చైనా చేస్తున్న పని వల్ల పురుషుల్లో అంగం సైజు త‌గ్గుతోంద‌ట‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement