Monday, April 29, 2024

సీఎం కేసీఅర్ బర్త్ డే.. మల్లారెడ్డి, సంతోష్ కుమార్ ల పూజలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బర్త్ డే సందర్భంగా కిసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కీసరలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement