Friday, March 29, 2024

Breaking: SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలో ప్రిలిమ్స్ పరీక్షలో 7 మార్కులు కలపడంతో అర్హత సాధించిన గర్భిణి SI, కానిస్టేబుల్ అభ్యర్థులకుTSLPRB శుభవార్త చెప్పింది. గర్భిణులు, ఇటీవల మాతృత్వం పొందిన తల్లులకు ఫిజికల్ టెస్టుల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ప్రిలిమ్స్ పాసైన వారు నేరుగా తుది పరీక్షకు హాజరుకావొచ్చని తెలిపింది. అయితే తుది పరీక్ష ఫలితాలు వచ్చిన నెల రోజుల్లో ఫిటెనెస్ టెస్టుకు విధిగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement