Saturday, April 27, 2024

Bro teaser – మామ , అల్లుడు చించేశారు…. బ్రో టీజర్ కేక

YouTube video

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం బ్రో. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మొట్టమొదటి సారి మేనమామతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. తమిళ నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇక త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా లేట్ అయినా .. టీజర్ ను మాత్రం ఆదరగొట్టేశారు. టీజర్ లో మామఅల్లుళ్ళు దుమ్ములేపేశారు. పవన్ దేవుడు టైమ్ గా కనిపిస్తుండగా.. తేజ్.. మార్క్ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపించాడు. టీజర్ కేక పుట్టించేలా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement