Thursday, May 16, 2024

Breaking : ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సీటీపై జ‌గ‌న్ క‌న్ను..నిధుల బ‌ద‌లాయింపును వ్య‌తిరేకిస్తోన్న అధికారులు..

నిధుల కోసం ఆప‌సోపాలు ప‌డుతోంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. దొరికిన చోట‌ల్లా అప్పులు చేస్తోంది జ‌గ‌న్ స‌ర్కార్. ఈ మేర‌కు ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సీటీపై క‌న్నుప‌డింది ..ప్ర‌స్తుతం యూనివ‌ర్సిటీ ఖాతాలో 448కోట్ల రూపాయ‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వానికి రూ.250కోట్ల నిధుల బ‌ద‌లాయింపు కోసం..స‌మావేశం కానున్న ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్..నిధుల బ‌ద‌లాయింపును వ్య‌తిరేకిస్తున్నారు వ‌ర్సిటీ అధికారులు. ఈ మేర‌కు స‌మావేశం కానుంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement