Friday, April 26, 2024

Breaking : కుషాయిగూడ‌లో దారుణం..తండ్రిని హ‌త్య చేయించిన కుమారై..

హైద‌రాబాద్ కుషాయిగూడ‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చి క‌న్న‌తండ్రి రామ‌కృష్ణ‌ని చంపించింది మైన‌ర్ బాలిక‌..హ‌త్య‌కు ప్రియుడితో క‌లిసి సుపారీ గ్యాంగ్ ను సెట్ చేసుకుంది మైన‌ర్ బాలిక‌..ప్రేమ వ‌ద్ద‌న్నందుకు మ‌త్తు మందు ఇచ్చి తండ్రిని చంపించింది ఓ కుమారై. చికెన్ కూర‌లో మ‌త్తుమందు క‌లిపి స్పృహ‌కోల్పోయేలా చేసి..ప్రియుడిని పిలిపించి హ‌త్య చేయించింది. మైన‌ర్ బాలిక‌తో పాటు న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement