Sunday, May 5, 2024

Breaking : ప్లిప్ కార్ట్ తో ఆన్ లైన్ వ్యాపార ఒప్పంద కార్య‌క్ర‌మం-జ్యోతి వెలిగించి ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ Serp – ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ flip cart మధ్య mcr hrd లో జరిగిన పరస్పర వ్యాపార ఒప్పంద కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి.. గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. పరస్పర వ్యాపార సంబంధాల ద్వారా shg మహిళల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ , ఫ్లిప్ కార్ట్ వస్తువులను shg సంఘాలు మార్కెటింగ్ చేస్తారు. తద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరిగి, వ్యాపార వృద్ధి జరిగి, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తా నియా, serp అధికారులు, ఫ్లిప్ కార్డ్ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement