Saturday, December 7, 2024

Breaking : తెలంగాణ‌లో భ‌వ‌న్ లో ప్ర‌త్యేక పూజ‌లు.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంతోపాటు జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement