Wednesday, May 8, 2024

Breaking: యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 33 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీ ఓటమిపాలైంది. వారణాసిలో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. వారణాసి ఎమ్మెల్సీగా మాఫియాడాన్ విజయ్ సింగ్ భార్య అన్నపూర్ణా సింగ్ ఘన విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement