Saturday, April 27, 2024

బెస్ట్‌ ఫర్ఫార్మింగ్‌ బిగ్‌ స్టేట్… తెలంగాణ ఘ‌న‌త‌..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : ఇండియా టుడే స్టేట్‌ ఆఫ్‌ ద స్టేట్స్‌ సర్వేలో బెస్ట్‌ ఫర్ఫార్మింగ్‌ బిగ్‌ స్టేట్‌ కేటగిరీలో తెలంగాణ ఎంపికైనట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు నిన్న ట్విట్ట‌ర్ లో ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ఈ ఘనత దక్కడానికి కారణమైన సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement