Sunday, April 28, 2024

బీజేపీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement