Sunday, May 5, 2024

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా గ్రంథాల‌యం ..

విన్ను మద్దిపాటి, స్మిరిత రాణిబోర, కాళికయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, భద్రం, సోనియా నటిస్తున్న చిత్రం గ్రంథాలయం. సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా -టైలర్‌ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు నిరమాత దామోదర్‌ ప్రసాద్‌, దర్శకులు బి. గోపాల్‌ చేతులమీదుగా -టైలర్‌ విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement