Friday, April 26, 2024

మంచు ల‌క్ష్మీకి అరుదైన గౌర‌వం-టీసీ కండ్లెర్ లిస్ట్ లో చోటు ద‌క్కించుకున్న న‌టి

ప్ర‌ముఖ టీసీ కండ్లెర్ సంస్థ గ్లోబ‌ల్ లిస్ట్ విడుద‌ల చేసింది. ఈ లిస్ట్ లో న‌టి..నిర్మాత‌ మంచు లక్ష్మి పేరు ఉండటం విశేషం. ఈ లిస్ట్ లో గ్లోబల్ లోని 100 మంది మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్ ను నామినేట్ చేశారు. ‘టీసీ టెండ్లర్’ సంస్థ ప్రతి ఏడాది వంద మందిని ఎంపిక చేస్తూ వస్తోంది. అలాంటి జాబితాలో మంచు లక్ష్మికి చోటుదక్కడం గొప్పవిషయం.ఈ సంస్థ 1990 నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులకు, టీవీ పర్సనాలిటీలకు, స్టార్ ఆర్టిస్టులను గుర్తిస్తూ వస్తోంది. ఈ ఏడాది లిస్ట్ లో మంచు లక్ష్మికి గౌరవం దక్కింది. ఈమెతో పాటు మహీరా ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మానుషీ చిల్లర్ కూడా చోటు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement